ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ లో ఏపీ, తెలంగాణ శకటాల ప్రదర్శన చూశారా? మీకేది నచ్చింది? | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ కర్తవ్య పథ్ లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.