అరుణ్ జైట్లీపై మోడీ ఎమోషనల్ పోస్టు
నేడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వర్థంతి.
నేడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. నా తోటి మంత్రి, చిరకాల స్నేహితుడు అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను. జైట్లీ దేశానికి చాలా సేవ చేశారు. ఆయన తెలివి, చతురత, వ్యక్తిత్వం చాలా గొప్పవి’అంటూ పొగుడుతూ.. గత సంవత్సరం జైట్లీ సంతాప సభలో తాను చేసిన ప్రసంగాన్ని, జత చేసి మోడీ ట్వీట్ చేశారు.