ఢిల్లీ అధికారిక నివాసంలో జెండా ఎగురవేసిన మంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ లోని తన అధికార నివాసంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి .
ఢిల్లీ లోని తన అధికార నివాసంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి . దేశ రక్షణ కోసం సేవలు నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు .