MahaKumbh: కుంభమేళాకు భారీగా భక్తులు.. కిక్కిరిసిపోయిన రైల్వే స్టేషన్లు | Asianet News Telugu
యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో ప్రయాగరాజ్ కుంభమేళాకు భక్తులు, సందర్శకులు భారీగా తరలి వచ్చారు.