రిపబ్లిక్ డే వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ కల్చరల్ డ్యాన్స్.. మోదీ ఫిదా | Asianet News Telugu
దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాల్లో హిమాచల్ ప్రదేశ్ సాంస్కృతిక నృత్యం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రదర్శన చూసి ఫిదా అయిపోయారు.