సందడి లేకుండానే స్వతంత్ర దినోత్సవ వేడుకలు,

200 సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి స్వేచ్ఛ లభించిన రోజున మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈసారి ఆగస్టు 15 న 74 వ  దేశ  స్వాతంత్య్ర దినోత్సవం. 

First Published Aug 13, 2020, 4:31 PM IST | Last Updated Aug 13, 2020, 4:31 PM IST

200 సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి స్వేచ్ఛ లభించిన రోజున మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈసారి ఆగస్టు 15 న 74 వ  దేశ  స్వాతంత్య్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. 2020 ఆగస్టు 15 శనివారం ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. .  కానీ ఈసారి కరోనావైరస్ కారణంగా ఏర్పాటులలో చాల మార్పులు చేసారు . ఎర్రకోట వద్ద  ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 7.21 గంటలకు జెండాను ఎగుర వేసే అవకాశం వుంది  . ప్రధాని  ప్రసంగం 45 నిమిషాల నుండి ఒకటిన్నర గంటల వరకు వుండే అవకాశంఉంది. ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా నేపథ్యంలో ఎలా  సాగనున్నాయో చూద్దాం.