Citizenship Amendment Act : హింసాత్మక ఘటనల్లో ఆప్ ఎమ్మెల్యే?
పౌరసత్వ సవరణ చట్టం మీద నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం మీద నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీలోని హింసాత్మక ఘటన జరిగిన స్థలంలో ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ కనిపించాడు. హింసకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ANIకి తెలిపారు.