Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ పై పాట : ఎంత పని చేస్తివే కరోనా...

బోనాల ప్రకాశ్ , కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పై చదువుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి, ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ  ప్రవృత్తిగా సమాజ చైతన్య గీతాలు, పాటలు పాడుతూ , రచనలు చేస్తూ... సమాజానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నాడు. 

First Published Apr 4, 2020, 5:49 PM IST | Last Updated Apr 4, 2020, 5:49 PM IST

బోనాల ప్రకాశ్ , కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పై చదువుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి, వృత్తి ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ  ప్రవృత్తిగా సమాజ చైతన్య గీతాలు, పాటలు పాడుతూ , రచనలు చేస్తూ... సమాజానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నాడు. 1 ఎంత మంచి నగరం ఈ భాగ్యనగరమూ.. 2. తెలంగాణ కవులకు ఘనమైన చరిత్రుంది లాంటి మరెన్నో పాటలు బాగా పేరు తెచ్చాయి. జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన ఈయన కరోనా మీద రాసిన పాట వినండి. 

Video Top Stories