లాలా లజపతిరాయ్ హత్యకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలుసా..?
భారత దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నా.. వారిలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్ల దొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విడిపించేందుకు వీరు చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. మదమెక్కిన బ్రిటిషర్లకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను ఈ దేశానికి అంకితం ఇచ్చారు. సరిగ్గా 91 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆ ముగ్గురు దేశం కోసం తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగానికి గుర్తుగా నేడు దేశం మొత్తం ‘షాహీద్ దివాస్’ ను జరుపుకుంటోంది.