మోడీపై కేసీఆర్ ఫైట్: కారణాలు ఇవీ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుని వరి ధాన్యం సమీకరణపై వినతి చేయడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆయన ఎవరినీ కలవకుండానే హైదరాబాదుకు తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. నరేంద్ర మోడీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించడం వెనక రాజకీయ కారణాలున్నాయి. అవేమిటో చూద్దాం.