Asianet News TeluguAsianet News Telugu

జబర్దస్త్ నుండి రోజా అవుట్ ఇంద్రజ ఇన్, కారణం తెలుసా..?

జబర్ధస్త్ కామెడీ షో ప్రారంభమై ఎనిమిదేళ్లు. 2013లో మొదలైన ఈ కామెడీ షో అనేక బుల్లితెర రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఏళ్లుగా అత్యధిక టీఆర్పీతో ఎదురులేని షోగా నిలిచింది జబర్ధస్త్. అన్నివర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన జబర్ధస్త్ షోలో చేసే కమెడియన్స్ కూడా అందరికీ సుపరిచితులే. 

Video Top Stories