Asianet News TeluguAsianet News Telugu

లిల్లీకి బాగా కనెక్ట్ అయిపోయా అంటున్న విజయ్ దేవరకొండ (వీడియో)

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్, రష్మిక జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకుడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన పాత్ర బాబీకి, రష్మిక పాత్ర లిల్లీకి తాను బాగా కనెక్ట్ అయిపోయానని అంటున్నాడు. తనకు ఈ చిత్రం మంచి ఎక్స్పీరియన్స్ గా విజయ్ తెలిపాడు. అభిమానులు కూడా డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఆదరించాలని కోరాడు.