తిరగబడిన ప్లాన్: రజినీకాంత్ కు తీవ్ర అస్వస్థత
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్నాతే షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చిన రజినీకాంత్ 22వ తేదీ నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.