డెబ్యూ డైరెక్టర్ తో బిగ్ బాస్ సోహెల్ కొత్త చిత్రం

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.

First Published Dec 26, 2020, 4:33 PM IST | Last Updated Dec 26, 2020, 4:33 PM IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్.  ఫార్మ్, పాపులారిటీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ లోదూసుకుపోతున్నారు.డబ్బుల సంపాదనకు ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో గంగవ్వ, లాస్య, అవినాష్, మెహబూబ్, అఖిల్, అరియనా, సోహెల్ మరియు అభిజీత్ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గతంతో పోల్చితే అనేక రెట్లు వీరి పాపులారిటీ పెరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన పాపులారిటీని ఆదాయ మార్గాలు మార్చుకుంటున్నారు వీరు.