Asianet News TeluguAsianet News Telugu

ఎలాంటి ఈగో లేకుండా కలిసి వర్క్ చేశాం.. సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ!(వీడియో)

కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.