Sampoorneshbabu Car Accident : చిన్న గాయాలతో బయటపడ్డ సంపూర్ణేష్ బాబు
సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద టుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. యాక్సిడెంట్ సమయంలో కారులో సంపూర్ణేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు తగలలేదని, కారు డోర్ డ్యామేజ్ అయిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు.