ఉదయభాను విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన సంపత్ నంది

యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన డైరెక్టర్ సంపత్ నంది మొక్కలు నాటారు.

First Published Jul 15, 2020, 6:47 PM IST | Last Updated Jul 15, 2020, 6:47 PM IST

యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన డైరెక్టర్ సంపత్ నంది మొక్కలు నాటారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ చాలా స్ఫూర్తి దాయకమైందని అన్నారు. తన ఛాలెంజ్ ను హీరోయిన్లు భూమిక, ఊర్వశి రౌతాలా, దిగంగనా సూరిలకు ఫార్వర్డ్ చేశాడు.