Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో వెన్న చిలుకుతున్నరామ్ చరణ్.. కృష్ణుడంటూ ముద్దుచేసిన నానమ్మ...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాన్నమ్మతో కలిసి కాసేపు సరదాగా వెన్న చిలికాడు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాన్నమ్మతో కలిసి కాసేపు సరదాగా వెన్న చిలికాడు. మనవడిని ముద్దుగా కృష్ణుడంటూ గారాం చేశారు అంజనీదేవి. చిరంజీవి భార్య సురేఖ కూడా వెన్నచిలికారు.