Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో మెరిసిన జాన్వీ కపూర్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ముంబైలోని ఫార్మేరిస్ కేఫ్ లో మెరిసింది

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ముంబైలోని ఫార్మేరిస్ కేఫ్ లో మెరిసింది. క్యాజువల్ డ్రెస్ లో జాన్వీ అద్భుతంగా ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీపై ఇప్పటికి బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా ; ది కార్గిల్ గర్ల్ అనే చిత్రంలో నటిస్తోంది. మరో వైపు రూహి అఫ్జనా అనే చిత్రంలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది.