ఇండిపెండెన్స్ డే స్పెషల్: నరనరాన దేశభక్తిని నింపే తెలుగు సినిమాలు (వీడియో)
ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..