Hero Ram Rifile shooting : పబ్జీలా..తెలిసినట్టే ఉంటాయి కానీ..వెరీ స్కేరీ...
రామ్ పోతినేని టాలీవుడ్ హీరో..గన్నులమీద మనసుపారేసుకున్నాడు.
రామ్ పోతినేని టాలీవుడ్ హీరో..గన్నులమీద మనసుపారేసుకున్నాడు. సినిమాల్లో కాదు నిజంగానే...ఓ కార్యక్రమానికి హాజరైన రామ్..అక్కడున్న గన్స్ గురిపెట్టి చూసి సంతోషపడ్డాడు. తరువాత మాట్లాడుతూ ఏదో పబ్జీ గేమ్ లో చూస్తాం..ఆడతాం కానీ రియల్ గన్స్ ఇవి...చూస్తుంటే వణుకొస్తుంది..హ్యాట్యాప్ టు అవర్ జవాన్స్ అంటూ చెప్పుకొచ్చారు.