Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండకు తరుణ్ భాస్కర్ సపోర్ట్.. తాట తీస్తాం అంటూ వార్నింగ్.. (చూడండి)

విజయ్ దేవరకొండ మీద వెబ్ సైట్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఖండించారు.

విజయ్ దేవరకొండ మీద వెబ్ సైట్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఖండించారు. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోకు మద్ధతు తెలిపారు. కొన్ని వెబ్ సైట్లు ఎథిక్స్ లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఎవ్వరు పడితే వాళ్లు వెబ్ సైట్లు రన్ చేస్తున్నారు. దీంతోనే ఇబ్బందంతా...