ఉండిపోరాదే.. మోనాల్‌ని ఉద్దేశించి అఖిల్ భావోద్వేగం.. ఫైనలిస్ట్ వీరే!
వెళ్తూ వెళ్తూ.. మోనాల్ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది.
వెళ్తూ వెళ్తూ.. మోనాల్ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది. అభిజిత్ చాలా మంచి వాడని, ఇంకా బాగా ఆడాలని, అరియానాని కోపం తగ్గించుకోవాలని తెలిపింది. అయితే మోనాల్ ఎలిమినేట్ అయినప్పుడు అఖిల్ షాక్‌కి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.