Asianet News TeluguAsianet News Telugu

Bheemla Nayak సూపర్ హిట్ టాక్... ఏపీలో పవన్ అభిమానుల పూనకాలు


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆంక్షలమధ్య విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

First Published Feb 25, 2022, 1:44 PM IST | Last Updated Feb 25, 2022, 1:44 PM IST


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆంక్షలమధ్య విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనే కాదు సినిమా విడుదలైన ప్రతి పట్టణంలోనూ థియేటర్ల వద్ద పవన్ మానియా కనిపిస్తోంది. పవన్ భారీ కటౌట్లు, ప్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకాలతో పాటు డప్పు దరువుకు తీన్మార్ స్టెప్పులు, జై పవన్ కల్యాణ్ నినాదాలతో అభిమానుల సందడి అంతాఇంతా కాదు.