Asianet News TeluguAsianet News Telugu

మేము అర్ 5 జోన్ కు వ్యతిరేకం పేదలకు కాదు..రాజదాని ఐక్య కార్యాచరణ సమితి

ప్రభుత్వం అక్రమంగా అర్ 5 జోన్ ఏర్పాటు చేసి తమ పార్టీ  కార్యకర్తలు కు సెంట్ స్థలాలు ఇచ్చింది.

ప్రభుత్వం అక్రమంగా అర్ 5 జోన్ ఏర్పాటు చేసి తమ పార్టీ  కార్యకర్తలు కు సెంట్ స్థలాలు ఇచ్చింది.మేము హై కోర్ట్ లో అర్ 5 జోన్ పై ఆశ్రయించాము.అక్రమంగా ఫ్లాట్ లు వేశారు ఇల్లు నిర్మించాలి అని చూస్తున్నారు.సి అర్ డి ఏ చట్ట వుల్లంగలను ఎలా చేస్తుంది అనేది న్యాయస్థానం కు వివరించాము.అమరావతి రాజదాని వల్ల ఈ రాష్ట్ర అబివృద్ధి జరుగుతుంది అనుకుంటే దానిని నాశనం చేసే కుట్ర ఇప్పుడు జరుగుతుంది అని రాజదాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు.

Video Top Stories