Video : ఆయన అవినీతిపై అధ్యయనం చేయండి.. టోల్ ఫ్రీ నెంబర్ కు టీడీపీ నేత ఫిర్యాదు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 14400 కి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి జగన్‌పై ఫిర్యాదు చేశారు. జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు.