Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

గుడివాడ : వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు గుడివాడ వైసిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

గుడివాడ : వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు గుడివాడ వైసిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ కార్యక్రమంలో పాల్గొని రంగా ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వంగవీటి రంగా తనయుడు రాధా రాజకీయ భవిష్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాధా బాబుకు రాజకీయాల్లో ఉజ్వలమైన  భవిష్యత్తును దేవుడు కల్పించాలని కోరుకుంటున్నానని కొడాలి నాని అన్నారు. రంగా ఆశీస్సులతో ఆయన వదిలి వెళ్ళిన లక్ష్యాలను సాధించడంలో పునరంకితం అవుతామని నాని పేర్కొన్నారు. 

Video Top Stories