అడవి పందులు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు...ఇద్దరు వ్యక్తుల అరెస్ట్...

కృష్ణాజిల్లా:  వాహన తనిఖీలలో భాగం గా నూజీవీడు బైపాస్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా అక్రమంగా 18  అడవి పందులను రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. 

First Published Mar 26, 2022, 10:19 PM IST | Last Updated Mar 26, 2022, 10:19 PM IST

కృష్ణాజిల్లా:  వాహన తనిఖీలలో భాగం గా నూజీవీడు బైపాస్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా అక్రమంగా 18  అడవి పందులను రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసారు.