Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో నారా లోకేష్ ఆర్థిక సహాకారంతో ఆధునాతన రాట్నాలు పంపిణీ

చేనేతకు చేయూత కార్యక్రమంలో భాగంగా మంగళగిరి లో టీడీపీ ఆధ్వర్యంలో రాట్నాలు పంపిణీ చేశారు.

చేనేతకు చేయూత కార్యక్రమంలో భాగంగా మంగళగిరి లో టీడీపీ ఆధ్వర్యంలో రాట్నాలు పంపిణీ చేశారు.మూడవ విడతలో 84 మందికి రాట్నాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.

Video Top Stories