Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై బిజెపికి స్పష్టమైన వైఖరి, అక్కడే మా ఆఫీస్ ...సోము వీర్రాజు


అమరావతి విషయంలో టిడిపి, వైసిపి కంటే మా బిజెపి స్పష్టమైన  వైఖరి తో ఉంది.

First Published Oct 26, 2020, 3:38 PM IST | Last Updated Oct 26, 2020, 3:43 PM IST


అమరావతి విషయంలో టిడిపి, వైసిపి కంటే మా బిజెపి స్పష్టమైన  వైఖరి తో ఉంది.రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తాం.అమరావతి లో తొమ్మిది వేల ఎకరాలను‌ చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదు.ఆనాటి, నేటి‌ ప్రభుత్వాలు కనీసం రోడ్ కు స్థలం ఇవ్వలేదు.