Raghu Rama KrishnaRaju: తన కస్టోడియల్ టార్చర్ కేసులో విస్తుపోయే విషయాలు చెప్పిన RRR | Asianet Telugu
తనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన (కస్టోడియల్ టార్చర్) కేసులో విస్తుపోయే విషయాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు. ఎలాంటి లాయర్ ప్రాక్టీస్ లేని వ్యక్తిని సీఐడీ కేసుల్లో లీగల్ అసిస్టెంట్‌గా లక్షల రూపాయల మొత్తం జగన్ హయాంలో చెల్లించినట్లు తెలిపారు.