నా అన్న పవనన్న.. బాలయ్య ముద్దుల మామయ్య: Nara Lokesh @NTRTRUSTOFFICIAL Musical Night | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 16, 2025, 3:00 PM IST

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ యూఫోరియా మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ట్రస్ట్‌ నిర్వాహకురాలు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సారథ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ సేవలను కొనియాడారు.

Read More...