JusticeForDisha : పురుషాంగాన్ని కోసి..చేతులు నరికి..కాల్చిపారేయాలి..
దిశను రేప్ చేసి చంపిన క్రూర మృగాలను నడిరోడ్డుపై పురుషాంగాన్ని కోసి చేతులను నరికి కాల్చి చంపాలని కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
దిశను రేప్ చేసి చంపిన క్రూర మృగాలను నడిరోడ్డుపై పురుషాంగాన్ని కోసి చేతులను నరికి కాల్చి చంపాలని కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నేరం చేసిన వారిని జైల్లో పెట్టి మేపుతున్నారని మండిపడ్డారు.