నడికుడిలో భయాందోళన... హఠాత్తుగా స్పృహతప్పి పడిపోతున్న ప్రజలు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని ఓ కాలనీవాసులు కొద్దిరోజులుగా భయాందోళనకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని ఓ కాలనీవాసులు కొద్దిరోజులుగా భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు హటాత్తుగా స్పృహ తప్పి పడిపోయిగా తాజాగా పల్లపు రామక్రిష్ణ(26) స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని స్థానికులు వెంటనే ప్రైవేటు హాస్పిటల్ కు తరలించడంతో ప్రమాదం తప్పింది.