Asianet News TeluguAsianet News Telugu

పేర్ని నాని ఇలాకాలో ఆళ్ల నాని..

మచిలీపట్నం R&B అతిధి గృహంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. 

మచిలీపట్నం R&B అతిధి గృహంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబందించిన స్థలాన్ని పరిశీలించారు. దీంతోపాటు జులై 8 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. వైస్సార్ విలెజ్ క్లినిక్ ల పేరుతో రాష్ట్రంలోని ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా  విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయనున్నారు.