మహా కుంభమేళాలో మంత్రి లోకేశ్ దంపతులు | Nara Lokesh | Brahmani | Devansh | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 17, 2025, 9:00 PM IST

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ తో కలిసి ప్రయాగరాజ్ మహా కుంభ మేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగమ్మకు పూజలు చేశారు.