చనిపోయి నేలమీద పడిపోయినా పట్టించుకోని సిబ్బంది :వీడియో ట్వీట్ చేసిన చంద్రబాబు

విజయవాడ  కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో సిబంది బాధ్యాత రాహిత్యం . 
 

First Published Jul 23, 2020, 10:56 AM IST | Last Updated Jul 23, 2020, 12:09 PM IST

విజయవాడ  కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో సిబంది బాధ్యాత రాహిత్యం . చనిపోయి నేలమీద పడివున్న రోగి యొక్క ఈ షాకింగ్ వీడియోను, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో 8 నెలల గర్భిణీ చిత్రీకరించారు.  3 గంటల క్రితం రోగి వాంతి చేసి చనిపోయిందని, ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదని పేర్కొంది.