Asianet News TeluguAsianet News Telugu

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరు అయిన ఇళ్లను రద్దు చేసినందుకు బీజేపీ ధర్నా

ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

Oct 30, 2020, 6:03 PM IST


ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.GVMC ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసారు .