Tirumala: శ్రీవారి సేవలో గోవా సీఎం | Pramod Sawant Visit Tirupati Balaji | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 18, 2025, 3:00 PM IST

Goa CM Visits Tirumala: తిరుమల పుణ్యక్షేత్రాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.