Video news : బ్యాలెన్స్ తప్పి డివైడర్ కి గుద్దాం...నాకేమీ కాలేదు..ఆందోళన వద్దు..

అమరావతి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం తప్పింది. 

First Published Nov 30, 2019, 10:15 AM IST | Last Updated Nov 30, 2019, 10:15 AM IST

అమరావతి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్పగాయమైంది. వెంటనే ఆయనకు నక్కపల్లిలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు.