AP Capitals : రైతు దినోత్సవం రోజే రోడ్డున పడ్డాం...
గుంటూరు జిల్లా తాడికొండ మూడులో రాజధానుల ప్రకటనపై తాడికొండ, నిడుముక్కల గ్రామస్తులు, రైతులు నిరసన తెలియజేశారు.
గుంటూరు జిల్లా తాడికొండ మూడులో రాజధానుల ప్రకటనపై తాడికొండ, నిడుముక్కల గ్రామస్తులు, రైతులు నిరసన తెలియజేశారు. సంఘీభావం తెలపడానికి వెల్తున్న వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు వాగ్వాదం జరిగింది. మందడంలో రహదారి పై రైతులు ట్రాక్టర్లు అడ్డంగా పెట్టారు. దీంతోపాటు రహదారిపైనే పశువుల్ని కట్టేసి రైతుల నిరసన తెలిపారు. రైతు దినోత్సవం రోజు తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.