ఆవు దూడల్ని, మేకపిల్లల్ని స్వాహా చేస్తున్న కొండచిలువ.. రైతుల చేతికి చిక్కి..

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజు పేటలో స్థానికులు ఎనిమిది అడుగుల కొండ చిలువను చంపేశారు. 

First Published Jul 20, 2020, 6:01 PM IST | Last Updated Jul 20, 2020, 6:01 PM IST

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజు పేటలో స్థానికులు ఎనిమిది అడుగుల కొండ చిలువను చంపేశారు. గత నెలరోజులుగా  ఆవు పెయ్యలను, మేక పిల్లలను చంపి తింటుందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయామని వారు అంటున్నారు. ఈ రోజు మాటువేసి కొండచిలువను హతమర్చామని చెబుుతున్నారు.