కర్నూల్ జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో దాడులు
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో దాడులు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో దాడులు నిర్వహించారు.అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో SEB టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయం తో దాడులు కొనసాగుతున్నాయి.