AP Capitals : ఓ వైపు మంత్రాలు..మరోవైపు శాపనార్థాలు...
అమరావతిరాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో నీరు, మట్టి వద్ద కృష్ణా జిల్లా ఆడపడుచులు పూజలు చేశారు.
అమరావతిరాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో నీరు, మట్టి వద్ద కృష్ణా జిల్లా ఆడపడుచులు పూజలు చేశారు. పవిత్ర నీరు-మట్టి వద్ద అమరావతికి సారె సమర్పించి, పొంగళ్లు పెట్టారు. ప్రత్యేక మంత్రాలతో పూజలు చేసి మూడు రాజదానులకు వద్దు, అమరావతి ముద్దు అన్నారు. మరోవైపు బొత్స, జగన్ లపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. At