విశాఖపట్నంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

First Published Aug 15, 2020, 2:12 PM IST | Last Updated Aug 15, 2020, 2:12 PM IST

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి  పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సందేశమిస్తూ  సంక్షేమం,  అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పన లకు పెద్దపీటవేస్తూ  సామాజిక, ఆర్ధిక స్వావలంబన కొరకు  నవరత్నాలు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.