కరోనా ఆస్పత్రులపై ఫిర్యాదులకు ప్రోత్సాహం.. డిస్ ప్లే లో కంప్లైంట్ నెం.. వైఎస్ జగన్

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు హెల్ప్ డెస్క్ దగ్గర కంప్లైంట్ నెం. ను పెద్దగా డిస్ ప్లే చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 

First Published Jul 28, 2020, 5:34 PM IST | Last Updated Jul 28, 2020, 5:34 PM IST

కరోనాతో హాస్పిటల్ కు వచ్చే పేషంట్లకు హెల్ప్ డెస్క్ దగ్గర కంప్లైంట్ నెం. ను పెద్దగా డిస్ ప్లే చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కరోనాపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అన్ని కరోనా ఆస్పత్రులు, సీసీ సెంటర్లలో ఈ డిస్ ప్లేలు పెట్టాలని తెలిపారు. కంప్లైంట్ ను నెగటివ్ గా తీసుకోవద్దని అన్నారు.