ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆ పార్టీని వీడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన గీతాంజలి మరణంపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది.
వైఎస్ఆర్సీపీకి చెందిన ఇద్దరు రెబెల్ ఎమ్మెల్సీలను శాసనమండలి చైర్మెన్ మోషేన్ రాజు విచారించనున్నారు.ఈ మేరకు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
టీడీపీ, వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద జరిగే విచారణకు గైర్హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నీటిపారుదల అంశంపై జరిగిన చర్చ పరోక్షంగా ఏపీ సీఎం వై.ఎస్. జగన్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి రాజధాని గడువును పెంచాలని వైఎస్ఆర్సీపీ కోరుతుంది.
రాజ్యసభ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ సిద్దం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ కూడ త్వరలోనే తమ అభ్యర్ధి పేరును ప్రకటించనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
హైద్రాబాద్ మాదాపూర్ లో కుమారీ ఆంటీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ బిజినెస్ పై క్లోజ్ చేయడంపై రాజకీయ రచ్చ సాగుతుంది.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, తెలుగు దేశం పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి.