Ugadi

(Search results - 125)
• undefined

EntertainmentApr 14, 2021, 12:23 PM IST

పట్టుపరికిణీలో బుట్ట బొమ్మలా తయారైన రష్మీ... ట్రెడిషన్ వేర్ లో కూడా కాక పుట్టించిందిగా!

మగువలకు అలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు, వేడుకలు లాంటి సందర్భాలలో తాము ప్రత్యేకంగా కనిపించాలని, తెగ హైరానా పడిపోతారు.

• undefined

EntertainmentApr 14, 2021, 8:24 AM IST

బిగ్ బాస్ అఖిల్ సార్థక్ కి ఇది 'ఫస్ట్ టైం' అట!

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్  జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఫస్ట్ టైం". ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యమ్. యల్.ఏ. రఘునందన్  ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ  ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

• undefined

CricketApr 13, 2021, 6:52 PM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆరెంజ్ ఆర్మీ... డేవిడ్ భాయ్, కేన్ మామ తెలుగులో...

పేరుకే తెలుగు జట్టు అయినా... సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు ప్లేయర్లు లేరు. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు తెలుగు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, ఆరెంజ్ ఆర్మీ మాత్రం జట్టులో ఉన్న తెలుగువాళ్లను విడుదల చేసింది.

cartoon

Cartoon PunchApr 13, 2021, 5:58 PM IST

కోవిడ్ డోసుగా ఉగాది పచ్చడి ..!!

కోవిడ్ డోసుగా ఉగాది పచ్చడి ..!!

• undefined

EntertainmentApr 13, 2021, 4:38 PM IST

కొత్త సినిమా స్టార్ట్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ

నేడు ఉగాది పండగను పురస్కరించుకొని కొత్త ప్రాజెక్ట్ లాంఛ్ చేశాడు రవితేజ. శరత్ దర్శకుడిగా ఎస్ఎల్వి సినిమాస్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో నేడు సినిమా లాంఛ్ చేశారు.

• ugadi 2021 kavi sammelanam
Video Icon

LiteratureApr 13, 2021, 4:23 PM IST

ఉగాది 2021: నూతన సంవత్సరం కవిగానం

ఉగాదులు వస్తుంటవి పోతుంటవి.  కానీ సామాన్యుల జీవితాలు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటే కోకిల గొంతు కాలం గుమ్మం మీద ఎలా పలుకుతుందో కొద్ది మంది కవులు తమ కవితలో  వినిపించారు.

• undefined

EntertainmentApr 13, 2021, 3:37 PM IST

ఉగాది వేళ పండగలా దిగివచ్చిన శ్రీముఖి... ఎర్ర ఓణీలో ఏమి హొయలు పోయిందో!

ఉగాది పండగ వేళ ఫ్యాన్స్ మదిలో గుబులు రేపింది శ్రీముఖి. సంప్రదాయ వస్త్రాలలో కనువిందు చేసింది. ప్రత్యేక వస్త్రధారణలో పండగలా దిగివచ్చింది ఈ బిగ్ బాస్ భామ.

ugadi panchangam

SpiritualApr 13, 2021, 3:07 PM IST

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం పంచాంగం

శ్రీ ప్లవ నామ సంవత్సరం  13-ఏప్రిల్-2021 న ప్రారంభమై  01-ఏప్రిల్-2022 న ముగుస్తుంది.

chandrababu

Andhra PradeshApr 13, 2021, 3:02 PM IST

తిరుపతిలోనే టిడిపి ఉగాది వేేడుకలు... పాల్గొన్న జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు (ఫోటోలు)

తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్లవనామ ఉగాది పండగ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనాన్ని వీరు శ్రద్దగా విన్నారు. అనంతరం పచ్చడిని స్వీకరించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

jagan

Andhra PradeshApr 13, 2021, 2:43 PM IST

పంచెకట్టు, పైపంచె... ఉగాది వేడుకల్లో సీఎం జగన్ సాంప్రదాయ వేషధారణలో (ఫోటోలు)

అమరావతి: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి ప్పగంతుల సుబ్బరాజు సోమయాజులు పంచాంగ పఠనం చేశారు.అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్‌ను ఆశీర్వదించింది. టీటీడీ అర్చకులు సీఎంకు స్వామి వారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

chandrababu

Andhra PradeshApr 13, 2021, 2:41 PM IST

మందుపాతరకే భయపడలేదు, రాళ్లకు భయపడుతానా?: చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టీడీపీ కార్యాలయంలో  ఉగాది వేడుకల్లో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

jagath guru swaroopanandendra swamy sharada peetham

Andhra PradeshApr 13, 2021, 1:52 PM IST

తెలుగు సీఎంల జాతకాలు బాగున్నాయి, కానీ ఓ పెద్ద నాయకుడికి ఇబ్బందులు: స్వరూపానందేంద్ర

ఓ పెద్దనాయకుడికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఆ నాయకుడు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

• undefined

EntertainmentApr 13, 2021, 1:14 PM IST

అఘోరా లుక్ లో అఖండ గా వచ్చిన బాలయ్య!

హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి అఖండ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్ అద్భుతం అని చెప్పాలి. బాలయ్య లుక్, ఆహార్యం గూస్ బంప్స్ కలిగించేవిగా ఉన్నాయి.

• Sarkaru Vaari Paata

EntertainmentApr 13, 2021, 12:35 PM IST

సర్కారు వారి పాట నుండి ఉగాది అప్డేట్!

సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో చిత్రీకరించారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ కాంబినేషన్ సన్నివేశాలు అక్కడ షూట్ చేయడం జరిగింది. కాగా సెకండ్ షెడ్యూల్ కి కొంచెం గ్యాప్ రాగా, నేటి నుండి ప్రారంభం అవుతున్నట్లు అధికారిక సమాచారం అందించారు.

• undefined
Video Icon

TelanganaApr 13, 2021, 12:12 PM IST

యాదాద్రి దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించిన దేవాదాయ మంత్రి

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.