Search results - 201 Results
 • uttam kumar reddy

  Telangana14, May 2019, 4:13 PM IST

  స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే వ్యూహం: మిత్రపక్షాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ

  ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి వ్యూవహంతో అయితే ఎన్నికల బరిలో నిలిచారో అలాంటి వ్యూహాన్నే రచిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలంటూ మిత్ర పక్షాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. 
   

 • lv subramanyam chandra babu

  Andhra Pradesh1, May 2019, 4:06 PM IST

  నాకు చెప్పకుండా కమిటీ వేస్తారా: సీఎస్ పై చంద్రబాబు ఫైర్

  టీటీడీ వివాదంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనకు చెప్పకుండా కమిటీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు.. అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని నిలదీశారు. సీఎస్ కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపుతారా అంటూ విరుచుకుపడ్డారు. 

 • tirumala

  Andhra Pradesh28, Apr 2019, 1:35 PM IST

  టీటీడీకీ భారీ ఊరట: బంగారం తరలింపులో ఈసీ క్లీన్‌చీట్

  తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీకి ఎన్నికల సంఘం క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ విషయంలో పంజాబ్ నేషలన్ బ్యాంక్ తప్పు లేదని ఈసీ తేల్చింది. 

 • Andhra Pradesh26, Apr 2019, 2:06 PM IST

  మొన్న పింక్ డైమండ్‌, నిన్న బంగారం తరలింపు: టీటీడీ చుట్టూ వివాదాలే

  టీటీడీ బంగారం తరలింపు సందర్భంగా చెన్నైలో ఎన్నికల అధికారులకు పట్టుబడటంతో పాటు పరకామణిలో వివాదాల కారణంగా మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
   

 • TTD

  Andhra Pradesh24, Apr 2019, 6:00 PM IST

  టీటీడీ బంగారం తరలింపుపై ఏపీ సీఎస్ కీలక వ్యాఖ్యలు

  టీటీడీ బంగారం తరలింపులో లోపాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు.

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh24, Apr 2019, 5:05 PM IST

  మనవడే ప్రశ్నిస్తాడు.. అప్పుడు నీ పరిస్ధితేంటి: బాబుపై విజయసాయి ఫైర్

  మీ దోపిడీలు, దొంగతనాలను మీ మనవడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని.. ఏదో ఒక రోజున దేవాన్ష్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడని అప్పుడు మీ పరిస్ధితేంటని విజయసాయి ప్రశ్నించారు. 

 • tirumala

  Andhra Pradesh23, Apr 2019, 8:16 PM IST

  టీటీడీ నగల తరలింపు వివాదం: సిఎస్ కు నివేదిక

  సీఎస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి  మన్మోహన్ సింగ్ తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ సింఘాల్‌తో పాటు విజిలెన్స్‌, పీఎన్‌బీ అధికారులను విచారించారు. వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు. 

 • anil kumar ttd Eo

  Andhra Pradesh22, Apr 2019, 12:35 PM IST

  బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదే..టీటీడీకి సంబంధం లేదు:సింఘాల్

  తిరుమల శ్రీవారికి 9,259 కిలోల బంగారు ఆభరణాలున్నాయన్నారు టీటీడీ ఈవో  సింఘాల్. బంగారం తరలింపుపై పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దేనని ఆయన స్పష్టం చేశారు.

 • 1381 kgs gold sized in chennai

  NATIONAL17, Apr 2019, 10:03 PM IST

  దిమ్మతిరిగే బంగారం పట్టివేత: రంగంలోకి టీటీడీ

  బంగారం స్వాధీనం చేసుకున్న కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు తేల్చి చెప్పింది. బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పీఎన్‌బీదేనని టీటీడీ స్పష్టం చేసింది.

 • govinda raja swamy temple

  Andhra Pradesh9, Apr 2019, 11:40 AM IST

  గోవిందస్వామి ఆలయంలో కిరీటం మిస్సింగ్.. ఒకరి అరెస్ట్

  తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రెండు నెలల క్రితం మూడు కిరీటాలు మిస్సయిన సంగతి తెలిసిందే. 

 • RAMANA

  Telangana22, Mar 2019, 1:59 PM IST

  తెరపైకి మళ్లీ కూటమి: రమణ‌కు కుంతియా, ఉత్తమ్‌ ఫోన్

  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించింది.

 • shobha rani

  Telangana21, Mar 2019, 2:21 PM IST

  టిడిపికి మరో షాక్: కారెక్కడానికి సిద్దమైన రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు

  తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్,టిడిపి ల నుండి పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా వారి బాటలోనే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా టిడిపికి ఝలక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఆమె సైకిల్ దిగి కారెక్కడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 
   

 • putta sudhakar yadav

  Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 7:52 AM IST

  టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా..?

  ఇప్పటికే  ప్రస్తుత పాలకమండలి సభ్యులు బి.కె.పార్థసారథి, బొండా ఉమామహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వం, టీటీడీ వారి రాజీనామాలను ఆమోదించింది కూడా.  అయితే గురువారం పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 
   

 • ttd board memebers

  Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 8:47 PM IST

  ఎంపీ రాయపాటి, ఎమ్మెల్యేలు బొండా ఉమా, పార్థసారధి పదవులకు రాజీనామా

  టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. మరోవైపు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చెయ్యలేదు. పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 

 • SATHUPALLY_Sandra-venkatesh

  Telangana15, Feb 2019, 3:05 PM IST

  ఎమ్మెల్యే సండ్రకు చంద్రబాబు ఝలక్


  మరోవైపు సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. అందువల్లే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. మరి చంద్రబాబు ఇచ్చిన ఝలక్ పై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.