Asianet News TeluguAsianet News Telugu
117 results for "

Trap

"
People trapped in drugs will not be jailed government is preparing to change the lawPeople trapped in drugs will not be jailed government is preparing to change the law

Drugs‌ ఉచ్చులో చిక్కుకున్న వారిని జైళ్లకు తరలించరు.. చట్టంలో మార్పులు చేసేందుకు సిద్దమైన కేంద్రం.. !

డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. సానుభూతి ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చట్టాల్లో మార్పుల చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 

NATIONAL Nov 28, 2021, 10:53 AM IST

man committed suicide over woman robbed one lakh rupees by trapping in uttar pradeshman committed suicide over woman robbed one lakh rupees by trapping in uttar pradesh

‘ఆమె మోసం చేసింది.. వదలొద్దు..’ సెల్ఫీ వీడియో తీసుకుని.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

NATIONAL Nov 23, 2021, 3:56 PM IST

due to heavy rains four houses collapse in Tamilnadudue to heavy rains four houses collapse in Tamilnadu

భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు నేలమట్టం.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు

తమిళనాడులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వర్షాల ధాటికి సేలం జిల్లాలో నాలుగు ఇళ్లు నేలకూలాయి. ఈ శిథిలాల కిందే నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 13 మందిని ఈ శిథిలాల నుంచి రక్షించి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వర్షాలు తమిళనాడు రాష్ట్రంలో 61శాతం అధికంగా కురిశాయి.
 

NATIONAL Nov 23, 2021, 2:37 PM IST

Bollywood Actor Wife Lubna Wazir arrested in Honey Trap CaseBollywood Actor Wife Lubna Wazir arrested in Honey Trap Case

బాలీవుడ్ నటుడి భార్య కంత్రీ పనులు, వారితో బెడ్ పై నగ్నంగా.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

బాలీవుడ్ కి చెందిన ఓ నటుడి భార్య హానీ ట్రాప్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

 

Entertainment Nov 22, 2021, 11:53 AM IST

boy friend attacked with blade and run away with moneyboy friend attacked with blade and run away with money

ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి.. నగదు పట్టుకుని ఉడాయించిన నిందితుడు

గుంటూరు పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు విజయనగరం నుంచి వచ్చిన ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని పరారయ్యాడు. ఆ యువతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. కాగా, కృష్ణా జిల్లాల్లో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తాళలేక 35ఏళ్ల నాగలక్ష్మీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది. ఇందులో చిన్నమ్మాయి ప్రాణాలు కోల్పోగా తల్లి, పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Nov 19, 2021, 3:10 PM IST

man trapped and cheating a widow in haryanaman trapped and cheating a widow in haryana

విడోతో ఫేస్ బుక్ లో పరిచయం, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరింపు.. దీంతో...

బ్రింద ఒంటరితనాన్ని గమనించిన దీపక్ ఆమెతో ఎక్కువ సమయం గడిపేవాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. బ్రిందను పెళ్లి చేసుకుంటానని దీపక్ చెప్పాడు. వారిద్దరూ శారీరకంగా కూడా ఏకమయ్యారు. అప్పుడప్పుడూ దీపక్ బ్రింద నుంచి డబ్బు తీసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తరువాత బ్రిందకు దీపక్ గురించి ఒక విషయం తెలిసింది. 

NATIONAL Nov 18, 2021, 9:33 AM IST

fishermen trapped at the sea in east godavari districtfishermen trapped at the sea in east godavari district

అల్పపీడనం ఎఫెక్ట్: సముద్రంలో బోల్తాపడ్డ బోటు.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

సముద్రంలో వేటకు వెళ్లడంతో తూర్పుగోదావరి జిల్లా (east godavari district) పాయకరావుపేట (payakaraopeta) మండలం ఎస్ రాయవరంలో (s rayavaram) మత్స్యకారులు చిక్కుకుపోయారు. రేవుపోలవరం వద్ద సముద్రంలో అలల తాకిడికి మత్య్సకారుల బోట్ బోల్తాపడింది. 

Andhra Pradesh Nov 11, 2021, 10:10 PM IST

Williams married trapping 19 women in NalgondaWilliams married trapping 19 women in Nalgonda

నల్లగొండలో నిత్య పెళ్లికొడుకు, 19 యువతులకు వల: మొదటి భార్య ఫిర్యాదుతో బాగోతం వెల్లడి

నల్లగొండ నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగు చూసింది. విలియమ్స్ అనే వ్యక్తి చర్చిలో పియానో వాయిస్తూ యువతులను లోబరుచుకుంటూ వస్తున్నాడు. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో బాగోతం వెలుగు చూసింది.

Telangana Nov 9, 2021, 11:26 AM IST

anchor rashmi gautam trapped in a mob faces a bad experienceanchor rashmi gautam trapped in a mob faces a bad experience

Rashmi gautam:కుర్రాళ్ల మధ్య నలిగిపోయిన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్... షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో చేదు అనుభవం

ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన యాంకర్ రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కుర్రకారు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో, కాసేపటి తర్వాత సురక్షితంగా మాల్ లోకి వెళ్లారు. 

Entertainment Oct 26, 2021, 4:27 PM IST

CBI trapped two officers in HyderabadCBI trapped two officers in Hyderabad

హైద్రాబాద్‌లో సోదాలు: ఇద్దరిని ట్రాప్ చేసిన సీబీఐ

గతంలో కూడా జీఎస్టీ విషయంలో కూడ కొందరు అధికారులు  వ్యాపారులను  ఇబ్బందులు పెట్టిన ఘటనల్లో కూడా సీబీఐ అధికారులు కొందరు అధికారులను  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. 

Telangana Oct 25, 2021, 9:09 PM IST

software engineer trapped in a cyber crime loses money in telanganasoftware engineer trapped in a cyber crime loses money in telangana

సైబర్ మోసగాడి వలలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. లింక్ ఓపెన్ చేసి..

ఈ మధ్యనే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అయితే దాన్ని వాడే క్రమంలో.. కొన్ని ఇన్ పుట్స్ కోసం ఫోన్లోని నెట్ లో వెతికాడు.. ఈ నెల 16న బ్యాంకు ప్రతినిధిగా ఓ వ్యక్తి ఫోన్ లో పరిచయం చేసుకుని కార్డు నెంబర్ పనిచేయడం నిమిత్తం Link పంపుతున్నారని దాని తెరవాలని సూచించాడు.

Telangana Oct 19, 2021, 8:29 AM IST

Umar Mustaq Khandey: LeT commander and most wanted terrorist trapped in Pampore encounterUmar Mustaq Khandey: LeT commander and most wanted terrorist trapped in Pampore encounter

భద్రతా దళాలకు చిక్కిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్

ఖండే, ఈ ఏడాది ఆగస్టులో హిట్‌లిస్ట్ విడుదల చేసినప్పటి నుండి భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకున్న అగ్రశ్రేణి ఉగ్రవాదులలో ఒకరు

NATIONAL Oct 16, 2021, 1:18 PM IST

national party Women leader Arrested in Honey Trap Case in Karnatakanational party Women leader Arrested in Honey Trap Case in Karnataka

నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్... జాతీయపార్టీ మహిళా నాయకురాలి అరెస్ట్

పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను, బడా కాంట్రాక్టర్లను హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ జాతీయ పార్టీ మహిళా నాయకురాలిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసారు.

NATIONAL Oct 15, 2021, 8:41 AM IST

Woman cheated a young farmer rs.1.20 crore in amberpetWoman cheated a young farmer rs.1.20 crore in amberpet

వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

కుత్బుల్లాపూర్ లో నివాసముండే తన బావ సాయిరాం ద్వారా ఏపీ లోని గుంటూరుకు చెందిన యువ రైతు సుబ్బారెడ్డి (35)తో పరిచయం ఏర్పడింది. తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తా అంటూ అతనిని నమ్మించింది. అలాగే తన WhatsApp డీపీ నెంబర్ గా అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుని honey trap చేసింది. అలా సుబ్బారెడ్డి తో చాటింగ్ చేసేది.  

Telangana Oct 7, 2021, 7:26 AM IST

Army physiotherapist 'honey trapped' by Kanpur woman on Instagram, blackmailed with obscene video in UPArmy physiotherapist 'honey trapped' by Kanpur woman on Instagram, blackmailed with obscene video in UP

Honey Trap : కాన్పూర్ లో ఆర్మీ అధికారిపై హనీట్రాప్ !

ఆర్మీ అధికారితో శారీరక సంబంధం పెట్టుకున్న కాన్పూర్ మహిళ అశ్లీల వీడియోలు, ఛాయా చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేసింది. ఆర్మీ అధికారి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసిన మహిళ, తర్వాత ఆస్తిలో కొంత భాగాన్ని తనకు బదిలీ చేయమని డిమాండ్ చేస్తోంది. 

NATIONAL Sep 21, 2021, 10:36 AM IST